అడుగడుగున అద్భుతాలు.
అడుగడుగున అద్భుతాలు.
అంశం:రామప్ప దేవాలయం
900 ఏళ్ల సంవత్సరాలు,
అడుగడుగునా అద్భుతాలు,
ఇప్పటికీ చెక్కుచెదరని స్తంభాలు,
పాలించారు కాకతీయ రాజులు,
శివుడు ప్రధానమైన దేవుడు,
రేచర్ల రుద్రయ్య నిర్మించాడు,
శిల్పకళా నైపుణ్యం,
చిత్ర కళా కౌశలం,
ఇసుక పై నిర్మించడం,
నీటిలో తేలియాడే గోపురం,
నాటికి రాతి రంగును కోల్పోకుండా ఉండడం,
వైభవానికి చిహ్నం,
యునెస్కోతో పేరు పొందింది,
అరుదైన ఖ్యాతి గడించింది,
వారసత్వ సంపదగా గుర్తించింది,
ప్రత్యేకతలతో కూడినది,
ప్రాముఖ్యతగా నిలిచినది,
ఇప్పటికీ అంతు చిక్కని కథనం,
మన రామప్ప దేవాలయం.
పేరు: కొండపల్లి ఉదయ్ కిరణ్
ఊరు: ఐడిఏ బొల్లారం, సంగారెడ్డి జిల్లా.
చరవాణి: 6309702337.
హామీ పత్రం: ఈ కవిత నా సొంత రచన. ఇంతవరకు ఎక్కడ ప్రచురించలేదని హామీ ఇస్తున్నాను.