Bhagya sree
Literary Colonel
AUTHOR OF THE YEAR 2019 - NOMINEE
21
Posts
5
Followers
0
Following
భావోద్వేగాల తాకిడిని
ఆశల సవ్వడిని
ఆలోచనల అల్లరిని
అనురాగాల అల్లికని
వెన్నెల ఊసులని
వెచ్చని ఊహలని
గాఢమైన బంధాన్ని
నిగూఢమైన భావాన్ని
గుండెల్లో బాధని
గొంతు దాటని గాధలని
నిరంతారాగ్ని జ్వాలని
చిన్నారి ఆటని
మనసైన నవ్వుని
పరిమళించే ప్రేమని
ప్రియమైన భాషలో
విశాఖ సముద్ర తీరం లో
అక్షరబద్ధం... Read more
భావోద్వేగాల తాకిడిని
ఆశల సవ్వడిని
ఆలోచనల అల్లరిని
అనురాగాల అల్లికని
వెన్నెల ఊసులని
వెచ్చని ఊహలని
గాఢమైన బంధాన్ని
నిగూఢమైన భావాన్ని
గుండెల్లో బాధని
గొంతు దాటని గాధలని
నిరంతారాగ్ని జ్వాలని
చిన్నారి ఆటని
మనసైన నవ్వుని
పరిమళించే ప్రేమని
ప్రియమైన భాషలో
విశాఖ సముద్ర తీరం లో
అక్షరబద్ధం చేస్తుంటా.............. భాగ్య శ్రీ ✍️
...................భాగ్యలక్ష్మి అప్పికొండ Read less
Share with friends