వ్యర్థ జలాశయాలు!
వ్యర్థ జలాశయాలు!
నీటి జలాలు,
అవుతున్నాయి వ్యర్థ జలాశయాలు,
దీనివల్ల పాడయ్యాయి మనుషుల అనారోగ్యాలు,
ఆ నీటిని తాగి చనిపోతున్నాయి జీవరాసులు,
దీనికి మనం కనుక్కోవాలి పరిష్కారాలు,
తగ్గిద్దాం కాలుష్యపు కర్మాగారాలు.
దీనికోసం,
ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి,
బయోగ్రేడబుల్ బాక్స్ వాడాలి,
చెత్తను వేరు చేయాలి,
అప్పట్లో పెళ్లిళ్లలకు అరిటాకులు వాడేవారు,
ఇప్పుడు ప్లాస్టిక్ ప్లేట్స్ అని ప్లాస్టిక్ గ్లాసుల అని వాడుతున్నారు.
ప్రకృతి పంటలను వాడుదాం ,
రసాయనాలను బహిష్కరిద్దాం.
ప్రకృతి వనరులు ,
దేశానికి వరాలు.