చీకటి చిక్కబడి వెన్నెల వెచ్చబడి తనువు నీ తపనలతో తల్లడిల్లిపోతుంది..
కమ్మగా పాడే కోయిల గొంతు మూగబోయింది.
వీరుడా వీరుడా ప్రాణాలను త్వజించిన శూరుడా
తెమ్మెరా తెరలేపే తెగువతో ఆ వలపునే అరవైలో బరిలోకి దింప ఇచ్చే పిలుపునే
చెరువుకు చేరు వాయితే తీరుస్తుంది దాహం
నీకు తెల్సింది రాయడానికి తెలియనిది చదవడానికి
శాంతి భద్రతలే ధ్యేయంగా కట్టుబాట్లను కాపాడుటే ఆశయంగా
తెలుగు భాషను అవహేళన చేసే వాళ్ళు ఈ తెలుగు జాతిలో ఉన్నంత కాలం
నానమ్మకి .. చంటిపాపలా ఒళ్ళు కడిగీ..జడ దువ్వీ.
ఝాన్సీ రాణిలా విదేశీయులపై తిరుగుబాటు
ఆ పై వాడికి కనికరమే లేదు కాబోలు ... మహిళల కళ్ళల్లో నింపాడు కన్నీళ్ళ కడలి , ఏ నాడు
మహిళా వందనం! మహిళా ఓ మహిళా వందనం
ఆ మార్పు అమ్మగా నీతోనే మొదలవ్వాలి.....
దేశానికి లేదు కులము, మతమూ... ఒక్కటి గా ఉండటమే తన అభిమతమూ
తెల్లదొరలపై పోరాటంలో జాతినేకం చేసిన అజేయ శక్తి కుల మతాలకు అతీతంగా
సాధించాం సాధించాం పేదవాడి బతుకు లో ఆకలి కేకలు సాధించాం!!
యుద్ధమేల వద్దని వారించినను వినక చెలరేగిన శత్రువులను చిల్చి చెండాడి విజయసిద్దులయేను
అందరి ఆకలి తీర్చే రైతుకా? ఆకలి తీరాక కనిపించని వాళ్ళ ఆత్మహత్యాలకా?
కథలు మారుతున్నాయి కథలు చెప్పేవారు కథల్ని చూపించేవారు
తేట తేట తెలుగులో తేటగీతి ఒకటి పాడనా మాటమాటకి తేనె పలుకొకటి రుచి చూడగా