ఇది తెలుసుకో నిరర్ధకము అని..
ఇది తెలుసుకో నిరర్ధకము అని..


భోగ భాగ్యాల కొరకు వెచ్చించిన కాలము..
దానధర్మము బుద్ధిలేని సంపాదన....
దైవ చింతన లేని ప్రాణం ....
కాలానికి అనుగుణంగా బోధించని భక్తి మార్గము....
నిరర్ధకము అని తెలుసుకో సజ్జనుడా!
భోగ భాగ్యాల కొరకు వెచ్చించిన కాలము..
దానధర్మము బుద్ధిలేని సంపాదన....
దైవ చింతన లేని ప్రాణం ....
కాలానికి అనుగుణంగా బోధించని భక్తి మార్గము....
నిరర్ధకము అని తెలుసుకో సజ్జనుడా!