జీవిత భాగస్వామికి పెళ్లి రోజు శుభాకాంక్షలు
జీవిత భాగస్వామికి పెళ్లి రోజు శుభాకాంక్షలు
పరిచయాలు చేసే జ్ఞాపకాలు ఎన్నో....జ్ఞాపకాలు మిగిలిచే గుర్తులుఎన్నో....
కరిగిపోయింది కాలం మాత్రమే!! సాగుతూనే ఉంది మన ప్రేమ బంధం మధుర జ్ఞాపకాలు పుస్తకమై..
మరువలేని మరిచిపోని ప్రేమ బంధానికి చిరునామా మనమై నిలిచిపోవాలని ...నిండు నూరేళ్ల జీవితాన్ని అనుక్షణము ఆనంద భరితమై ఆస్వాదించాలని ...
ఆశించింది సాధించుకుంటూ పోవాలని మనసారా కోరుకుంటూ...
నా ప్రియ జీవిత భాగస్వామికి మన ఈ పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ... ప్రేమ్ కిషోర్

