ఏమే చిన్నమ్మి.. వయ్యారాల నా యమ్మి..
ఏమే చిన్నమ్మి.. వయ్యారాల నా యమ్మి..
Song starting with matalathoo
!!Male!!
కుంకుమ కలరా చీర కట్టి ..నడుముకి బంగారు వడ్డాణమెట్టి ...
జడలోన మల్లెపూలు పెట్టి ..కాళ్లకు సన్నని గజ్జలు కట్టి ...
ఏమున్నవే ఇయ్యాల... కౌగిలిలో ఊపేస్తేనే ఉయ్యాల ...
రావే నా లచ్చిమి...ముద్దు ఇయ్యవే చిన్నమ్మి..
!!పల్లవి!!
!!Male!!
ఏమే ఏమే చిన్నమ్మి.. వయ్యారాల నా యమ్మి
ఏమే ఏమే చిన్నమ్మి.. వయ్యారాల నా యమ్మి
ఆ నడుమును అట్లా.. అలా తిప్పుతూ పోవదే
ఆ వాళ్ల కళ్ళ చూపులతో గుండెల్లోన గంట మ్రొగిందే..
రాయే రాయే..ఆహా ..రాయే రాయే.
ఓహొ నువ్వు రాయే రాయే
వెంకట లచ్చిమి .. నువ్వు నా కలిమి.
నూరేళ్లు చేస్తా చెల్లిమి.. నువ్వేనా కొలిమి.
వచ్చి పోరాదే.. ఇలా ఓ ముద్దు ఇచ్చిపోరాదే .. ఓ పిల్ల
వచ్చి పోరాదే ..ఇలా ఓ ముద్దు ఇచ్చిపోరాదే..
నీ బావ నే కదే. ..నా పిల్ల... నీతోటి
ఉ ఊ ఊయ్యాల ఊగాలే..నీ ఒలొ జంపాల పాడాలే
హు హు హూ రాగాలు తీయాలే..నీ తోనా మురిపాలు పోవాలే
ఓయమ్మి .. నా యమ్మి
ఆహా..నీతో ఈ యాల ..
ఉ ఊ ఊయ్యాల ఊగాలే.నీ ఒలొ జంపాల పాడాలే
హు హు హూ రాగాలు తీయాలే..నీ తోనా మురిపాలు పోవాలే
అరరెరే..
!!Female!!
ముద్దు కావాలా ..ఓ బావ! నీతోటి మురిపాలు పోవాలా
అడిగింది ఈయాల ...ఈ పూట నె కోరింది చేయాలా
ఓ బావ ..అహా నా బావ...
!!Male!!
ఏమే చిన్నమ్మి..వయ్యారాల నా యమ్మి
వచ్చి పోరాదే ఇలా ఇచ్చిపోరాదే
!!చరణం!!
!!Male!!
ఏటి చెరువులో జారుకున్న చేపల
కంటి రెప్పపాటులో జారికోకే ఇయ్యాల
ఒడిసి పట్టుకోవాలే..ఎన్నో ముచ్చటలాడాలే...
చేరుకోవే ఇయ్యాల..ఎన్నో నేర్పాలి రావాలా..
!!Female!!
చేరుకోవాలా.. ఓ బావ నీ ఒడిలో ముచ్చట్లు లాడాలా
అడిగింది ఈయాల ఈ పూట నె కోరింది చేయాలా
ఓ బావ.. ఆహా నా బావ
!!Male!!
ఏమే చిన్నమ్మి వయ్యారాల నా యమ్మి
వచ్చి పోరాదే ఇలా ఇచ్చిపోరాదే
!!చరణం2!!
!!Male!!
నేనేమి చెయ్యాలో చెప్పవే పిల్ల
క్షణకాలంలో ఉంటానే నీ ముందు మల్ల
సంన్దే ఏళ్లలో రావాలే..సరసాలు చవి చూడాలే
ఆరాటాలే తీరేలా.. కరుణించవే జవరాల
!!Female!!
సంధ్య ఏ లకే వస్తా .. ఓ బావ
అమ్మ నాన్నలకే చెప్పాలా
నాకు మూడు ముళ్ళు నువ్వు వేయాలా
నీ దానిలా నీ రాణిలా..నె ముద్దుల వర్షం నిపె సల్లాల
ఓ బావ.. ఆహా నా బావ
ఆగాల ఓ బావ అంతవరకు ఆగాల
!!Male!!
అబ్బబ్బా...
రాయే రాయే..ఆహా ..రాయే రాయే.
ఓహొ నువ్వు రాయే రాయే
వెంకట లచ్చిమి .. నువ్వు నా కలిమి.
నూరేళ్లు చేస్తా చెల్లిమి.. నువ్వేనా కొలిమి.
వచ్చి పోరాదే.. ఇలా ఓ ముద్దు ఇచ్చిపోరాదే .. ఓ పిల్ల
వచ్చి పోరాదే ..ఇలా ఓ ముద్దు ఇచ్చిపోరాదే..
నీ బావ నే కదే. ..నా పిల్ల... నీతోటి
ఉ ఊ ఊయ్యాల ఊగాలే..నీ ఒలొ జంపాల పాడాలే
హు హు హూ రాగాలు తీయాలే..నీ తోనా మురిపాలు పోవాలే
ఓయమ్మి .. నా యమ్మి
ఆహా..నీతో ఈ యాల ..
ఉ ఊ ఊయ్యాల ఊగాలే.నీ ఒలొ జంపాల పాడాలే
హు హు హూ రాగాలు తీయాలే..నీ తోనా మురిపాలు పోవాలే....
ఉహుహూ ..అరె ఆహహా .ఉహుహూ.....లలాల లలాల..

