శుభోదయం
శుభోదయం
ఉదయపు సంధ్యారాగం చెప్తోంది శుభోదయం.
పచ్చని చెట్టుకు పక్షుల కోలాహలం ఆనందం.
దట్టమైన కారు మబ్బుల కు రైతుల హర్షం ఆనందం.
నిర్జన అరణ్యానికి జంతువుల సందడి ఆనందం.
నిశబ్ధ ప్రకృతి కి గల గల పారే సెలయేరులా హోరు ఆనందం.
ప్రశాంత వాతావరణం కు వాయు వేగపు జోరు ఆనందం.
భగ భగ మండే భానుడికి సమస్త మానవాళి నీ జాగృతపర్చడం ఆనందం.
నిర్జీవమైన వస్తువులకు ఉండే ఆనందం.
జీవం కలిగిన మనుషులకు ఉండదు ఎందుకీ ఈ ఆనందం.
అందరూ ఆనందంగా ఉండాలి - అందులో మనం ఉండాలి.