STORYMIRROR

MohanKrishna Landa

Drama

4  

MohanKrishna Landa

Drama

బంధం స్నేహం బాధ్యత...

బంధం స్నేహం బాధ్యత...

1 min
298

ఏరు దాటగానే తెప్ప వదిలేయాలని అనుకుంటే ఈత నేర్చుకుని సిద్ధంగా ఉండండి, ఎందుకంటే తిరిగొచ్చె సరికి తెప్ప ఉండకపోవచ్చు...

తీరం దాటాక జాగ్రత్త చేయని బంధం అయిన తెప్ప అయిన కొట్టుకు పోయాక తిరిగిరావు...


పేను తుఫానుకి బెంబేలెత్తి నేల రాలిన మహా వృక్షము కంటే విలవిలలాడుతు నిలదొక్కుకున్న చిన్న మొక్కకే కొన్నిసార్లు మక్కువ ఎక్కువ...

అలాగే దశాబ్దాలుగా దృఢంగా నిలిచిన బంధం అయిన అర్ధవంతంమైనా ప్రేమకి ఆనకట్ట వేయగలవా!..


గర్వంతో గెలుపు వెనక పరిగెత్తి ఒంటరిగా మిగిలి గెలిచాం అనిపించుకోవడం కంటే, మన వెంట ఓ నలుగురిని కలుపుకుంటూ కాస్త ఆలస్యం అయిన గెలుపును అస్వాదిస్తూ ఉందాం...


Rate this content
Log in

Similar telugu poem from Drama