Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

MohanKrishna Landa

Romance

4  

MohanKrishna Landa

Romance

ఓ రాధా!!!

ఓ రాధా!!!

1 min
334


 ఓహ్ రాధ,

ఈ వసంత ఋతువులో, వెన్నెల రాత్రి వీచే చల్లని గాలులకి సుగంధ పరిమళాలు విదిల్చే ఆ పుష్పాలు కలిగిన ఈ వనములో, వేణుగానం సైతం నీ అలకను మానననీయలేదే...

 కాంతివంతమైన ఆ మోములో కలవరింత యేల... నర్తిస్తున్న నీ నయనములుకు విశ్రాంతి లేదా!! పంటి బిగువున బంధించిన చేతి వ్రేళ్ళకి విముక్తి కలిగించకూడదూ!.. 

జాబిలమ్మ సైతం జాగరము చేస్తుంది నీ చిలక పలుకులు కోసమే కదా!.. 

ఇకనైన ఈ గారాబం వీడరాదా, చిరునవ్వుతో ఈ చెలిమి చెంతన చేరరాదా!!!


Rate this content
Log in