ఫ్రీడం ఇండియా...
ఫ్రీడం ఇండియా...
ఒక చిన్న విన్నపం..
ఈ 75 ఏళ్ళ స్వాతంత్ర భారతదేశంలో...
ఒక వ్యాపారి తన వస్తువుని అమ్ముకోగలుగుతున్నడు,
ఒక నిర్మాత తన సినిమాని అమ్ముకోగలుగుతున్నడు,
విధ్యాసంస్ధలు విధ్యను ఎంతో తేలికగా అమ్ముకోగలుగుతున్నారు,
కాని ఒక రైతు మాత్రం తను పండించిన పోలాన్ని
తనకిష్టమైనట్టు అమ్మలేకపోతున్నాడు.
నేడు రైతును బ్రతికించండి, రేపటి తరం ఆకలి తీర్చండి.
రైతు యెక్క స్వేచ్ఛ, అది కదా ఫ్రీడం ఇండియా అంటే...