STORYMIRROR

MohanKrishna Landa

Romance

4  

MohanKrishna Landa

Romance

ప్రేమకై ఎదురుచూపులు అనంతం

ప్రేమకై ఎదురుచూపులు అనంతం

1 min
319

ఆనందంలో ఉన్నప్పుడు అయినవాలందరికి‌ అందుబాటులో ఉంటాం... బాధలో ఉన్నప్పుడు కావాల్సిన వాళ్ళని కలవాలనుకుంటాం... భయంగా ఉన్నప్పుడు భగవంతుడు వైపు అడుగులు వేస్తాం.‌.‌. భరోసా కోసం కన్నవాళ్ళ తోడు కోరుకుంటాం...

కానీ ప్రేమ అనే భావం ఉన్నప్పుడు ప్రేమించిన వాళ్ళని మాత్రమే కలవాలనుకుంటాం, దానికోసం పట్టే సమయం కొన్ని దశాబ్దాలు అయిన వాళ్ళతో మాత్రమే పంచుకోవాలని అనుకుంటాం, వాళ్ళ కోసం ఎదురుచూస్తూ ఉంటాం...


జీవితంలో బంధాలు మారొచ్చు, బంధువులు మారొచ్చు, స్నేహితులు మారొచ్చు, ఆఖరికి భగవంతుడు మారొచ్చు, 

కానీ ప్రేమించే వ్యక్తి మారరు అలానే దాచుకున్న జ్ఞాపకాలలో పదిలంగా ఉండిపోతారు... 

అందుకే ప్రేమకి కాలంతో యుగాలతో సంబంధం చాలా తక్కువ...


Rate this content
Log in

Similar telugu poem from Romance