STORYMIRROR

MohanKrishna Landa

Romance

4  

MohanKrishna Landa

Romance

Love is Inevitable

Love is Inevitable

1 min
208

ఆకాశంలో నక్షత్రాల కంటే ప్రకాశవంతమైనది, సముద్రంలో అలలు కంటే సొగసైనది ప్రేమ ఒక్కటే!!!!


ప్రశ్నించడానికి ప్రేమకి సమాధానం లేదు..

ప్రచురించడానికి ప్రేమకి రూపం లేదు...

ప్రేరేపించడానికి ప్రేమకి నిబంధనలు లేవు...

పోటీపడి గెలవడానికి ప్రేమకి నియమాలు లేవు...

ప్రాధేయపడితే లొంగడానికి‌ ప్రేమకి కనికరము లేదు..

పలుకుబడికి తలొంచడానికి ప్రేమకి హెచ్చుతగ్గులు లేవు...

పొగడ్తలకి పరితపించిడానికి‌ ప్రేమకి ‌అంతర్ముఖం లేదు...


ప్రేమ దగ్గర అర్హతకు ఆసరా‌ లేదు, అంతస్తులకి విలువ లేదు, విజ్ఞానంతో సంబంధం లేదు...


రాజు నుంచి భటుడు వరకు తన ఒరలో బంధించి పావులు చేయగలిగిన శక్తి ఒక్క ప్రేమకే ఉంది...


ప్రేమని అంచనా వేసి అవమానించడం కంటే, ఆస్వాదిస్తూ ఆనందిద్దాం...


Rate this content
Log in

Similar telugu poem from Romance