నీ కౌగిలి ...
నీ కౌగిలి ...


నీ కన్నుల వెలుగు నాకు దారి చూపిస్తుంటే
నీ వెచ్చని శ్వాస నాకు ఊపిరవుతోంది
నీ చల్లని ఒడి నను నిదుర పుచ్చుతుంటే
నీ హాయి నవ్వు నను బ్రతుకిస్తోంది
నీ కౌగిలి కారాగారం నను ఖైదీ చేస్తుంటే
నా గుండెల లోగిలి నీకు స్వాగతం పలుకుతోంది...