ఎవరికి -ఎవరు
ఎవరికి -ఎవరు
ఎవరు గుర్తుంచుకుంటారు నిన్ను.
నువ్వు ఎవరికైనా మంచి చేశావ.
సహాయ సహకారాలు అందించావ ఎప్పుడైనా.
ఏమైనా గొప్పొడివా ఏమైనా త్యాగలు చేసావా.
మర్చిపోతారు అందరు.
అంతా కొంత కాలమే
అంతా కొద్దిదూరమే.
అన్ని తెలుసుకొని నడవాల్సిందే.
అందరికీ అందరూ0టారు.
మనం గుర్తుకు రామ అని అపోహ పడతాం
మంచి చేస్తే మార్చిపోయే రోజులు.
అవసరం కొద్ది నటించే మనుషులు.
గుర్తుంచుకోరు నిన్ను ఎవరు.
ఎవరి వారు ఏదో లోకం లో ఉండిపోతున్నారు.
నువ్వు ఎవరికి గుర్తుండావూ ఎప్పుడు.
అంతా మనరాత అనుకొని సరిపెట్టుకో నీకు నువ్వే.
ఎవరికి ఎవరు కాని ఈ లోకం.
