STORYMIRROR

Yaswanthkumar Aturi

Classics

5  

Yaswanthkumar Aturi

Classics

జీవమ్ -శివమ్

జీవమ్ -శివమ్

1 min
669

విశ్వసృష్టికి ప్రాణం పోసిన శివుడే నరుడే కదా! 

జీవికి కాలం తీసే ఈశ్వరుడే మనుషులకు దేవుడే కదా ! 

శివమెత్తరా నీకోసం...

గళంఎత్తగా నీరూపం...

భువికి నింగికి నడుమల బతుకును శివతాండవంగా …

సూరీడే నీకోసం నీలంపై ఉదయించదా !

పోయే గాలి నీఊపిరి కోసం మళ్ళి తాళం కట్టదా!

బుద్దిలో ఢమరుకం కదిలితే త్రిశూలమే చేతికి రాదా!

జీవమే శివమై… ఓంకారమే నీకు హారము రా 

             


Rate this content
Log in

Similar telugu poem from Classics