అలిమేలుమంగ హరి అంతరంగ
అలిమేలుమంగ హరి అంతరంగ
అలిమేలుమంగకును హరి అంతరంగకును నీరాజనం
నీరాజనం
శ్రీలక్ష్మి రూపముకు శ్రీవారి ప్రేమకును నీరాజనం
నీరాజనం
శ్రీ వేoకటేశుని ఇల్లాలికి నీరాజనం
అమ్మలా భక్తులను ఎప్పుడూ కాపాడు ఆ తల్లికి
నీరాజనం
అలిమేలుమంగకును హరి అంతరంగకును నీరాజనం