STORYMIRROR

Raja Sekhar CH V

Classics

5  

Raja Sekhar CH V

Classics

మధుర సుమధుర మామిడిపండు

మధుర సుమధుర మామిడిపండు

1 min
35K


ఈ మామిడిపండు ఎంతో మధురం సుమధురం,

ఎంతో రసమయం ప్రతి పరిమళమైన సహకారం, 

పండ్లలో తన ఏకాధిపత్యాన్ని చెయ్యాలి స్వీకారం,

ఆమ్రం ద్వారా వృద్ధి చెందింది వేసవి అహంకారం|౧| 


అమృతఫలం ఆమ్రంలో ఉన్నది ఏకైక కమ్మని స్వాదం,

ఆస్వాదించండి పులుపు తీపి రసాల స్వతంత్ర సుస్వాదం,

ఈ అరుదైన ఫలం ప్రశంసకి తక్కువనిపెంచెను ప్రతి పదం,

గ్రీష్మంలో సర్వజనుల మనసుకు చేసెను ఎప్పుడు ప్రమోదం |౨|


Rate this content
Log in

Similar telugu poem from Classics