Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Raja Sekhar CH V

Abstract Classics Inspirational

4  

Raja Sekhar CH V

Abstract Classics Inspirational

శ్రీక్షేత్రం రథాంగాలు

శ్రీక్షేత్రం రథాంగాలు

1 min
337


పురీ శ్రీక్షేత్రంలో రథాంగాలు ఎంతో ఎంతెంతో భాగ్యవంతులు,

పూజ్య శ్రీజగన్నాథ రథాంగపాణి హేతు అయ్యెను జీవంతులు,

కుశల మహారణా కళాశిల్పులు తేరుల సృజనంలో సమర్థులు,

భవ్య రథాలపై ఆసీనులయ్యెను సుభద్ర అనంత శ్రీకాంతులు |౧|


సోదర సోదరీమణితో ఘోషయాత్ర చేస్తారు శంఖక్షేత్రం అధిపతులు,

నందిఘోష రథంపై దివ్యదర్శనం ప్రసాదిస్తారు శ్రీధర శ్రీమంతులు,

అశ్వస్త ఆనందిత ఆరాధకుల మనసు అయ్యెను శాంతం ప్రశాంతం,

సుకాంత సుశోభిత సచల రథచక్రాలు సజీవంగా అయ్యెను సుశాంతం |౨|


Rate this content
Log in

Similar telugu poem from Abstract