STORYMIRROR

Raja Sekhar CH V

Abstract Classics Inspirational

4  

Raja Sekhar CH V

Abstract Classics Inspirational

దివ్యమైన ప్రదీపం

దివ్యమైన ప్రదీపం

1 min
306


దీపం దీపం దివ్యమైన ప్రదీపాన్నీవెలిగించండి,

సర్వ దిశలందు అనంత ప్రకాశాన్ని వీక్షించండి,

దేవదేవతలకు భక్తిపూర్ణ దీపాంజలి అర్పించండి,

మనసు మానసంలో జ్ఞానకాంతిని అనుభవించండి |౧|


సానందంతో అందరికి ఆనంద ఆహ్లాదాన్ని పంచండి,

మీ జీవితాన్ని జాజ్వల్యమానం తేజోమయం చేయండి,

ఉజ్వలమైన ఆదిత్యవర్ణగల భవిష్యత్తును సృజించండి,

దీపావళి పర్వంతో జ్యోతిర్మయ వసుంధరని వీక్షించండి |౨|


Rate this content
Log in

Similar telugu poem from Abstract