సాంకేతికత
సాంకేతికత
ఎన్నో మార్పులు వచ్చాయి, వస్తూనే ఉన్నాయి
మనుషుల్లో, హావభావాల్లో, మార్పులు వచ్చాయి
నడకలో, నడతలో, నడవడికలో కూడా వచ్చాయి
సాంకేతికత లోనూ మార్పులు మరింతగా వచ్చాయి
నలుపు-తెలుపు టీవీ స్థానంలో ఎల్ఇడి లు చేరాయి
లాండ్ లైన్ ఫోన్ లను మొబైల్ ఫోన్లు ఆక్రమించాయి
అవి అరచేతిలో ప్రపంచాన్నే కాదు స్వర్గాన్ని చూపిస్తాయి
కానీ జాగ్రత్త వహించాలి, ప్రమాదాలు కూడా పొంచిఉన్నాయి