వాన చినుకు (prompt 19)
వాన చినుకు (prompt 19)
1 min
23.4K
చిరు చిరు జల్లులు చల్లగ కురిసే వేళ
చల్లని గాలులు మెల మెల్లగ వీచే వేళ
కరి మబ్బులు నింగిని నడయాడే వేళ
చినుకులు జలతరంగిణి మ్రోగించే వేళ
మన దాహార్తిని తీర్చేందుకు వచ్చే మేఘాలు
ప్రతి చినుకును ఒడిసి పట్టు జలాశయాలు
నారు మడులకు నీటిని మళ్ళించే కర్షకులు
పాడిపంటలతో మన కడుపు నింపే రైతన్నలు