T. s.
Literary Brigadier
448
పోస్ట్లు
0
అనుచరులు
0
అనుసరిస్తున్నారు
జీవన గమనంలో ఆవిరయిపోయిన అనుభూతుల సంద్రాన్ని దోసిలిలో పట్టుకుని..
భావాల దొంతరలను తెరిచి నా కలం నుండి జావళీలుగా జాలువార్చి..
మరణించిన మనసుకు జీవం పోయడానికి
ఎంచుకున్న అక్షరాల ఔషధం..
స్నేహితులతో పంచుకోండి