బార్బెక్యూ అంటే ఆరుబయట మంట మీద మాంసం, చేపలు లేదా కూరగాయలు కాల్చి వండడానికి వాడే ఇనుప ఫ్రేమ్. ఇప్పుడు ఇది కరెంటుతోను, చార్జింగ్ తోను దొరుకుతున్నాయి. ఇంట్లోను, పిక్నిక్ వెళ్ళినప్పుడు వాడే విధంగా.
ఇష్టపడి చేసే పని, కష్టపడి సాధించుకున్న విజయం మరింత విజయానందాన్ని ఇస్తుంది.
మనిషి జీవితం పరిపూర్ణమవలాంటే గొప్పగా జీవించక్కరలేదు. మనిషి క్రమబద్ధమైన జీవితం జీవిస్తే చాలు.
మనసంతా ఖాళీగా ఉంది. ఏ భావాలు లేకుండా. జీవితమంతా ఖాళీగా ఉంది. ఏ గమ్యం లేకుండా.
పచ్చని చెట్లు మనకు స్వచ్ఛమైన గాలిని, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తాయి. కాబట్టి చెట్లను పరిరక్షించాల్సిన భాధ్యత మన అందరిది.
పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు.
సృష్టికి ప్రతిరూపం సహనానికి మరో పేరు
నిస్వార్థమైన ప్రేమకు నిలువెత్తు నిదర్శనము అమ్మ..
మల్లె మొగ్గలు మౌనంగా విచ్చుకున్నా మల్లెపూలు మౌనంగా ఉండలేక సువాసన వెదజల్లుతున్నాయి.
IPL ఇండియన్ ప్రీమియర్ లీగ్. IPL ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్. ఇది 2008 సంవత్సరంలో ప్రారంభమైంది. ఇందులో మొత్తం 10 జట్లు పాల్గొంటాయి.