స్నేహ కందం
స్నేహ కందం
కంద పద్యం
ఎంతటి వారైనను తద
నంతర కాలమున వయసునుం దాటవలే
సంతసమిచ్చును మిత్రులె
పంతము సేయకు మెపుడును పలుకుము మైత్రిన్
కంద పద్యం
ఎంతటి వారైనను తద
నంతర కాలమున వయసునుం దాటవలే
సంతసమిచ్చును మిత్రులె
పంతము సేయకు మెపుడును పలుకుము మైత్రిన్