STORYMIRROR

Nageswara Rao NDSV

Classics Inspirational Children

4  

Nageswara Rao NDSV

Classics Inspirational Children

శ్రీ రామ కందం

శ్రీ రామ కందం

1 min
290

కందం :


ఆదర్శములకు నేతగ

బాధల నోర్చిన మనిషిగ భాసిల్లెనుగా

నాదమవు రామ నామము

సాధన రూపమున మనకు సద్గతి చూపెన్ 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics