గురు పూజ
గురు పూజ
గురు పూజోత్సవం సందర్భంగా నా వినమ్ర కందం
గతి మార్చిన వారలు, స
ద్గతి చూపిన వారలు, యెడదన నిలిపి పురో
గతి తెచ్చిన వారలథో
గతి నాపిన గురువుల మది గౌరవమిడురే
గురు పూజోత్సవం సందర్భంగా నా వినమ్ర కందం
గతి మార్చిన వారలు, స
ద్గతి చూపిన వారలు, యెడదన నిలిపి పురో
గతి తెచ్చిన వారలథో
గతి నాపిన గురువుల మది గౌరవమిడురే