మంచి
మంచి


పద్యం:
పరుల యందు వుండు నరుడును అసురుడున్
అసుర బుద్ది నీకు అక్కరేమి
మంచి ఒకటె చూడు మనిషిలోని మదిలో
బుద్ధిధాత్రి దివ్య భారతాంబ
భావం:
తల్లీ భారతీ! ఎదుటి వ్యక్తిలో మనిషి తనం రాకాసి తనం రెండూ ఉంటాయి. రాకాసి తనం నికు అక్కరలేదు కేవలం ఎదుటి వ్యక్తిలో మంచిని మాత్రమే గ్రహించాలి.