శ్రీ గురు నీతి కవిత - కవీశ్వర
శ్రీ గురు నీతి కవిత - కవీశ్వర


శ్రీ గురు నీతి కవిత - కవీశ్వర శతకం (ద్విపద)
“శ్రీ పరమ గురుభ్యోనమ:”
జ్ఞాన లక్ష్మి, గణేశ్ , శివ, రామ కృష్ణా ది దేవతల శుభాశీస్సులతో
గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దే వో మహేశ్వర
గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః ||
జ్ఞానానంద మయం దేవం నిర్మల స్పాటికాకృతిం
ఆధారం సర్వవిద్యనామ్ హయగ్రీవ ముపాస్మహే ||
పూజ్యాయ రాఘవేంద్రయ సత్య ధర్మ రతాయచ
భజతాం కల్ప వృక్షాయ నమతాం కామ ధేనవే ||
శ్రీ గురుభ్యోనమ: ||
- గుకారో జ్ఞానాంధకారం ఱకారో జ్ఞాన ప్రకాశం
మకారో మహేశ్వరస్య జ్ఞాన వృద్ధి కవీశ్వరా ||1 ||
2. అజ్ఞానం అంధకారస్య నివృత్తిమ్ సద్గురుమ్ సుఖం
ప్రజ్ఞేన అభివృధ్యర్థం నిత్యం సాధనం కవీశ్వరా || 2||
3.సదాచారం అద్వితీయం శిష్యాణీం సముపార్జయేత్
జీవనం సాధ్యతే సులభం తద్గురుమ్ సేవనార్థం కవీశ్వరా || 3||
4.త్రిమూర్తిం దత్తరూపానాం సూర్యం తథా జ్ఞానరశ్మి భావనం
ఆరోగ్యం సంపదాం స్వీకృతం ప్రార్థనా యోగానంతర కవీశ్వరా || 4||
5.జీవనం జీవిత గమ్యం మాతృమూర్తి ప్రసాదతే ప్రథమ ఇలన్ గురున్
బాధ్యతామ్ పితృ సౌలభ్య కృత కృత్యాన్ లక్ష్య భేధానార్థం కవీశ్వరా || 5||
సశేషం