Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Raja Sekhar CH V

Classics


5.0  

Raja Sekhar CH V

Classics


విలువైన మిహి వహి

విలువైన మిహి వహి

1 min 531 1 min 531

అందరు చదివెదను ఎన్నో పుస్తకాలు,

అన్ని గ్రంథాలు ఇచ్చెను నిత్యనూతన జ్ఞాపకాలు |౧|


పుస్తకాలు ఎప్పుడూ అవ్వాలి పార్థసారథి వలె మిత్రులు,

వివిధ విషయాలు బోధించి నేర్పించెను జీవం సూత్రాలు |౨|


వేదవ్యాస విరచిత మహాభారతంలో శ్రీమద్భగవద్గిత ఒక ప్రముఖ అంశం,

శ్రీకృష్ణులు జగత్గురువులయ్యి సర్వశ్రేష్ఠ ధనుర్ధారి అర్జునకు వివరించెను జీవితాశయం |3|


పార్థులు వెతికెను రణక్షేత్రం కురుక్షేత్రంలో అనుబంధాల అర్థం,

యుద్ధం యుద్ధక్షేత్రం అతనికి అనిపించెను సంపూర్ణ వ్యర్థం |౪|


పార్థసారథి బోధించెను ధర్మయుద్ధం ధర్మక్షేత్రాల పరమార్థం,

కర్మక్షేత్రంలో సుకర్మలతోనే సాధ్యమయ్యెను పుణ్యం పురుషార్థం |౫|


అందుకే భగవద్గీత ఎప్పుడూ ఒక విలువైన వహి,

మహి ఉన్నంత వరకు తరతరాలకు అందించాలి ఈ అమూల్య మిహి వహి |౬|


Rate this content
Log in

More telugu poem from Raja Sekhar CH V

Similar telugu poem from Classics