ప్రియమైన చరిత
ప్రియమైన చరిత


అందరికి ఇష్టముండేను కొన్ని కథలు,
నాకు ఎప్పడూ ఇష్టమైనవి రామాయణ మహాభారత చరితలు |౧|
ఎంతో ప్రేరణాదాయకం రామాయణం పాత్రలు,
ప్రతి ఒక్కరు బోధించారు విస్తమైన సూత్రాలు |౨|
క్షత్రీయ నారికి ఉన్నాయి రెండు వరాలు,
ఉభయ చరిత్రలు వర్ణించాయి ఈ విషయాలు |త్రీ|
విద్యార్థి ఎప్పుడూ ఇవ్వాలి తల్లితండ్రులకు గురువులకు గౌరవం,
శ్రీరాములు శ్రీకృష్ణులు హనుమంతులు తన ఆచరణతో చెప్పారు ఈ సారాంశం |౪|
అన్ని పరిస్థితులలో విడువకూడదు ధర్మం,
ప్రధాన పాత్రలు నేర్పించారు ఈ ముఖ్యమైన మర్మం |౫|
ఆనాడు ఈనాడు ఏనాడైనా నిలిచి ఉండెను ఈ రెండు చరిత్రలు,
వచ్చే తరానికి సచిత్రం సుచిత్రంగా అందిస్తూనే ఉండాలి ఈ అపురూప చరిత్రలు |౬|