Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

శ్రీకాంత్ బెందాళం

Classics

5  

శ్రీకాంత్ బెందాళం

Classics

అద్దం.. అందం

అద్దం.. అందం

1 min
386అద్దంలో చూసుకంంటా.....

నేనేనా......

అందరూ. .. చూసుకుంటారుగా

అందం. ఎంత ఉన్నా

అద్రంలో....

అది ఇంకెంత అందంగా

అలరారుతూ ఉన్నా......

లేకున్నా..

ఆపరుగా ...అద్దం చూడటం

కాలం మారితే...

వృద్ధాప్యం.ఆవహిస్తే.....

ఉంటుందా...అందం...

అందం... అనుకునే బాహ్య

.సౌందర్యం

అందగలమా...అనగలమా

అదే అసలైన అందమని..

ఆహ్లాదించగలమా...

మనుషుదే కదా..అదే. కదా అసలైన అందం. 

ముద్దొచ్చిన. ....ముద్దిచ్చిన. పెదవులు ముడుతలతో..

అరవిరిసిన నగవుల

నలంకదించిన చెంపలు

........ముళ్ళకంపలా.....

కళలు వేలార్చిన. కనులు

క ళలు....కలలు. మాసి......

బెత్తెడు బొట్జను అలమిన నులురు......

బెంగ పడిన. మనసులా...

శూన్యంలా.....

శూన్యమైన. మనసంలా....

చిరు కదలికలకే....

చలించే. ఒళ్ళు

చమర్చే. కళ్ళు

మూల్గుతూ...నలుగుతూ....మనసు...

ఒకరికి ఊతమిచ్చినచేతులు

ఊయంకై వెతుకుతూ...

ఒకరికి నడక నేర్ని..

నడిపించిన కాళ్ళు మడత పడుతూ..

ఎవరు. పట్టించుకోక.....

ఎవరిఠీ. అర్థం కాక....

పాత సామాన్ల గదిలో...

       వస్తువులా...

గదిలో....ఓ మూల.....

గడియలు. లెక్కిస్తూ......

గత కాలాన్ని నెమ‌రు వేస్తూ.....

లేక ఎవరి. ఆలనా పాలన 

అవస్థగా...

.స్వస్థత లేని...కాని

.నేటి. వ్యవస్థకు ప్రతీకగొ.....శ్రీ..✍️Rate this content
Log in

Similar telugu poem from Classics