STORYMIRROR

శ్రీకాంత్ బెందాళం

Romance Fantasy

4  

శ్రీకాంత్ బెందాళం

Romance Fantasy

మహారాణి

మహారాణి

1 min
360

అలంకారం అద్భుతంగా ఉన్నా... 

నా హృదయ సామ్రాజ్యానికి మహారాణి నీవు... 


అందరి మనసులు దోచే... 

అభిమానాలు వల్లించే..

స్వర్ణ కమలం నీవు... 


కోటి కలల రూపం నీవు... 

ఆ కలల అల్లరి వైనం నీవు...

కనువిందుగా మార్చి నీ మాయలో నింపేసావు... 


ఊసులను ఉషోదయపు మాలికగా చేస్తూ..

నులివెచ్చని శ్వాసల తీరంలో...

నన్ను వశపరచితివి... 


నా యద సవ్వడి రూపమై..

ఉఛ్వాస నిచ్వాసాల రూపంగా..

నాలో కొలువున్న నీ కొరకు... 

వేచి చూస్తున్నా... 


కనుల ముందుకు చేరుతావనే ఆశతో... 

నిన్నే తలుస్తూ ఉండిపోతున్నా..

నీ కన్నయ్య నై..!!


శ్రీ..✍️ 


Rate this content
Log in

Similar telugu poem from Romance