STORYMIRROR

Raja Sekhar CH V

Classics

4  

Raja Sekhar CH V

Classics

ఆత్మసాక్షాత్కారం

ఆత్మసాక్షాత్కారం

1 min
362


ఈ లోకంలో అయ్యెను వివిధ జనాలతో సాక్షాత్కారం,

అంతకంటే ముందు అవసరమైనది ఆత్మసాక్షాత్కారం |౧|


ప్రతి వ్యక్తికి ఉన్నది ఒక బాహ్యరూపం,

కానీ తనకే తెలుసు తన నిజ స్వరూపం |౨|


తప్పులు చేసినా అప్పుడుడప్పుడు బయటపడం,

కానీ అతిముఖ్యమైనది నాలోనేనుగా అలోచించి సరిదిద్దుకోవడం |3|


అంతర్దృష్టి ఆత్మనిరీక్షణతో తెలిసెను స్వశక్తి,

అది తెలుసెనుచో క్రొత్త కార్యములకు దొరికెను దృఢశక్తి |౪|


చదువుతో పాటు ముఖ్యమైనది వివేకం,

మనస్సాక్షి వలన అవగలం సజ్జనులతో మమేకం |౫|


దైవభక్తి గురుభక్తి ఉంటే కలిగెను ఆత్మదర్శనం,

భగవద్గీత ద్వారా పీతాంబరుడు నేర్పించారు ఆత్మసాక్షాత్కారం |౬|


Rate this content
Log in

Similar telugu poem from Classics