దుఃస్వప్నం
దుఃస్వప్నం
1 min
426
ఎంతో ఆనందకరం ఒక మంచి స్వప్నం,
ఎంతో పీడాదాయకం ఒక అనుకోని దుఃస్వప్నం |౧|
నిద్రించే ముందు ఉండాలి సరైన ఆలోచన,
లేకపోతె వస్తాయి పీడ కలలు వచ్చే సూచన |౨|
ఇంట్లో వంటరిగా నిద్రిస్తే రావోచ్చును చెడు కలలు,
నిద్రలో వచ్చి వేస్తాయి భయానక వలలు |త్రీ|
చిన్న పిల్లలకు దెయ్యాలంటే భయం,
ఎక్కువగా వారికే ఉంటుంది పీడకలల భయం |౪|
దుఃస్వప్నం వస్తే ఆంజనేయుని తలచుకోవాలి.
ఇలాంటి స్వప్నం కేవలం ఒక భ్రమ అని అనుకోవాలి |౫|