Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sita Rambabu Chennuri

Classics

4  

Sita Rambabu Chennuri

Classics

తిరుమల గీతావళి-63

తిరుమల గీతావళి-63

1 min
500

ప: సిరుల కొండపై వెలిసినవాడకి

   సిరులిచ్చుటేమి కష్టము

   విరులతేరుపై విహరించువాడికి

   వరాలిచ్చుటేమి కష్టము

చ: కలియుగదైవమై కొలువున్న

   ప్రభువుకి కష్టాల పాటనే

   వినిపించనా

   ఆకలిదప్పులను 

   కప్పుకున్నారని గుర్తుచేయనా

   దారితెలియని దీనులను 

   కరుణించమని వేడుకోమా

చ: వేదనలు రోదనలు 

   నిత్యకృత్యమయ్యాయని

   వంచనే నేర్చిన మానవుడు

   విలువలను వదిలిన

   మూర్ఖుడయ్యాడని

   విన్నవించనా నీకు ప్రభూ

చ: అన్నీతెలిసినీవు 

   నవ్వుతుంటావు

  న్యాయమేదో చేస్తావని

  ఎదురుచూస్తాము

  ఏడుకొండలు దిగివచ్చి

  ఈ గుండెలో కొలువుంటె

   చాలు..భయమేలమాకు

  దిగులేలమాకు

Rate this content
Log in

Similar telugu poem from Classics