చిన్నప్పటినుంచీ చదవటం ఇష్టం..రాయటం క్రమంగా అలవాటయింది.. ఇప్పటి వరకు నలభైకి పైగా కథలు రాశాను.. కవిత్వం ఇటీవలే మొదలుపెట్టాను... ఆకాశవాణి లో ప్రోగ్రాం ఎక్సిక్యూటివ్ గా ప్రస్తుతం ఉద్యోగం..మొత్తంగా ముప్ఫెరెండేళ్ళ అనుభవం ఆకాశవాణిలో..
తన్నుకొచ్చే దుఃఖాన్ని ఎవరాపగలరు జీవితమంతా భయాన్ని నింపేసిన తన్నుకొచ్చే దుఃఖాన్ని ఎవరాపగలరు జీవితమంతా భయాన్ని నింపేసిన
కూడికలు తీసివేతల జీవితాన్ని మానవత్వంతో గుణించి పదిమంది సాయంగా భాగించమని కూడికలు తీసివేతల జీవితాన్ని మానవత్వంతో గుణించి పదిమంది సాయంగా భాగించమని
నీలాకాశపు మంచుమబ్బులా ఎన్నాళ్ళకు కనిపించావు మిత్రమా నీలాకాశపు మంచుమబ్బులా ఎన్నాళ్ళకు కనిపించావు మిత్రమా
వేకువను పేనుతున్న నిశ్శబ్దాన్ని ముక్కున కరచుకుందామని వేకువను పేనుతున్న నిశ్శబ్దాన్ని ముక్కున కరచుకుందామని
పెదాలపై పూచిన దరహాసంలా ఆకాశపు సరస్సులో విచ్చుకున్న పద్మంకదూ అతను పగలంతా అతనో నడిచే రా పెదాలపై పూచిన దరహాసంలా ఆకాశపు సరస్సులో విచ్చుకున్న పద్మంకదూ అతను పగలంతా అత...
ఎక్కడో ఒకగాలిపొర నావంక జాలిగా చూస్తోంది అడుగువేయని శిలగామారావే అంటూ ఎక్కడో ఒకగాలిపొర నావంక జాలిగా చూస్తోంది అడుగువేయని శిలగామారావే అంటూ
చిక్కటి చీకటి చలిగీతాన్ని అందుకుని నగరమంతా తిరుగుతోంది చిక్కటి చీకటి చలిగీతాన్ని అందుకుని నగరమంతా తిరుగుతోంది
మంచులా కరిగిపోయే కాలం కొన్ని జ్ఞాపకాలను వెదజల్లుతుంది మంచులా కరిగిపోయే కాలం కొన్ని జ్ఞాపకాలను వెదజల్లుతుంది
ప్రతి బుక్ ఫెయిర్ లోనూ ఆ చెట్టు చాలా ఫెయిర్ గా అందరినీ ఆదరిస్తుంది ప్రతి బుక్ ఫెయిర్ లోనూ ఆ చెట్టు చాలా ఫెయిర్ గా అందరినీ ఆదరిస్తుంది
చుట్టూ ఆవిష్క్రతమవుతూ దృశ్యం ఒకటి మనసు దోచుకుంటోందా చుట్టూ ఆవిష్క్రతమవుతూ దృశ్యం ఒకటి మనసు దోచుకుంటోందా