ఫోను
ఫోను
పద్యం:
పుస్తకాలు వుండు పెక్కు విధంభులు
పొందుపర్చు అన్ని ఫోను యందె
అక్షరాలు అన్ని అరచేతిలోనెగా
బుద్ధిధాత్రి దివ్య భారతాంబ!
భావం:
తల్లీ భారతీ! పుస్తకాలు చాలా ఉంటాయి. కానీ వాటన్నింటినీ మన ఫోన్ లో నే పొందుపరచుకోవచ్చు. అప్పుడు అక్షరాలు అన్నీ మన అరచేతిలోనే ఉంటాయి కదా! అప్పుడు సులభంగా చదువుకోవచ్చు కదా! అని అర్థం.