STORYMIRROR

Myadam Abhilash

Classics

4  

Myadam Abhilash

Classics

దండన

దండన

1 min
406

పద్యం:

తండ్రి వేయు దెబ్బ తనయుడి మేలుకే

తల్లి వేయు దెబ్బ తనయ లలికే

గురువు వేయు దెబ్బ గుణవంతుడగుటకే

బుద్ధిధాత్రి దివ్య భారతాంబ!

భావం:

తల్లీ భారతీ! తండ్రి తన కొడుకును దండిస్తాడు. ఎందుకంటే, సమాజం లో మంచి ప్రయోజకుడు కావాలని. తల్లీ కూడా తన కొడుకు పై ప్రేమ చూపిస్తూ దెబ్బలు వేస్తుంది. అలాగే గురువు కూడా తన శిష్యుడు మంచి గుణవంతుడు గా ఎదగాలని దండిస్తాడు. వీరు మన మన మేలు కోరే ప్రత్యక్ష దైవాలు.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics