బోనాల ప్రత్యేకత
బోనాల ప్రత్యేకత
1 min
999
ఏటేటా వచ్చే బోనాలు,
అమ్మవారిని పూజించే హిందువులు,
తీసుకొచ్చే కొత్త కాంతులు,
పట్టుచీరాలతో ఆడపడుచులు,
పసుపు కుంకుమలతో పూజలు,
అమ్మవారి జానపదాల పాటలు,
పాయసం వంటి తీపి రుచులు,
మొహంపై వెల్లివిరిసే సంతోషతరంగాలు,
ఊరంతా మంగళ వాయిద్యాలు,
ప్రకృతి మాతను ప్రసన్నం చేసుకోవడానికి ఉత్సవాలు,
రూపం మార్చే మహంకాళి దేవతలు,
ఆహాలదంగా చేసుకునే వేడుకలు,
మరువలేని జ్ఞాపకాలు,
సంద్రంలా వచ్చే జనాలు,
ఇవే మా బోనాల శుబాధినాలు.