యువతా మేలుకో!
యువతా మేలుకో!
యువతా మేలుకో!
ముందుకు సాగిపో,
దేశాన్ని అభివృద్ధి చేసుకో,
నిన్ను నువ్వు కాపాడుకో,
కులమత భేదాలను వదిలించు,
పేదరికాన్ని తొలగించు,
చెడు అలవాట్లను తగ్గించు,
అదే లైంగిక దాడులకు అడ్డుకట్టు,
నీ ఆశయాలను,
కళలను బయటపెట్టు,
దేశ గౌరవాన్ని నిలబెట్టు,
భారతదేశ వికాసానికి తోడ్పడు,
అందరిని మార్చడానికిిి ప్రయత్నించు, యువతా మేలుకో!
దేశాన్ని బాగుచేసుకో.