వృత్తి పని
వృత్తి పని
జీవించుటకు కావాలి పణం,
ముందుకు వెళ్ళటానికి కావాలి ఉద్యోగం |౧|
జీవనోపాధి ద్వారా వచ్చెను పరిచయం,
నిరతంతరం కార్యనిర్వహణ ఇచ్చెను నూతన కర్తవ్యం |౨|
నేనూ మారేను ఎన్నో సంస్థలు,
పని చేసి చేసి పొందాను కొత్త అనుభవాలు |త్రీ|
తెలిసారు కొత్త స్నేహితులు,
సమయం అవగా అవగా అయ్యారు అపరిచితులు |౪|
చేశాను విదేశాలలో నౌకరి,
గుర్తుకు వచ్చెను మన భాష గాన లహరి |౫|
వృత్తి పని ఒక నియమిత అనంత చక్రం,
అది లేనిదే నడువాడు దైనందిన జీవన చక్రం |౬|