సమయసాఫల్యపురస్కారంసాధించినట్లే
సమయసాఫల్యపురస్కారంసాధించినట్లే


సమయసాఫల్యపురస్కారం
సాధించినట్టే!!
............................
కరోనా ముసుగులతో
లాక్ డౌన్ విసుగులతో
మొద్దుబారినమెదళ్ళు
నిద్దరమత్తెక్కి
ముసుగుతన్నేస్తూంటే....
నిద్రతోతూగుతున్న
వాహనాలడ్రైవర్లకి
హుషారిస్తున్న మనసున్నమిత్రునిలా
వచ్చింది స్టోరీమిర్రర్ సీజన్ టూ!
ముచ్చటైనదృశ్యాల్ని చూపిస్తూ!
మనసుల్లో ఊసుల్ని ఊరిస్తూ!
ఊహల్లో కథల్ని కవితల్నిపండిస్తూ!
అంతర్జాలంలో చూస్తూ
పరిశోధిస్తే
వేదికలను
పోటీలను వెదుకుతుపోతే
కనిపించిన అంశాలను
చూస్తూ స్పందిస్తే.....
మేథస్సు ధన్యమైనట్టే!
సమయసాఫల్యపురస్కారం
సాధించినట్టే!!