STORYMIRROR

Gadiraju Madhusudanaraju

Classics

4  

Gadiraju Madhusudanaraju

Classics

మేథస్సుల దొంతరలు

మేథస్సుల దొంతరలు

1 min
23.6K

మేథస్సులదొంతరలు

...........................

తరతరాలుగా ధ్యానతపస్సులు చేసిన

ప్రజ్ఞాన్విత మానవ మేథస్సులు

అందించిన విజ్ఞాన తేజస్సులు


ప్రసరించి మస్తకాలలోంచి

కన్పించాయ్ అక్షరాలైపుస్తకాల్లో


అరలుఅరలుగా పెరిగిన

అద్దాలబీరువాలలో

బారులుతీరి దొంతరలుగా వాలి!

పిలుస్తున్నాయ్ మనందరి మేలు కోరి!!


పుటలుతిరగేయమంటూ

జ్ఞానం పెంచుకోమంటూ



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics