రచనలపోటీ
రచనలపోటీ


..........,.....
రచనలతో
కాలక్షేపం
కరోనాతో
పోరాటం
ప్రతిరోజూ
కొనసాగిస్తే
అనుభవాలు రంగరించి
భావాలను పండిస్తే...
మధురేక్షురససాదృశ
సాక్షరపాకాన్నిస్తే...
మనుషుల మనసులకునచ్చి
మెచ్చుకోళ్ళు కురిస్తే
అక్షరాస్యుడైన వ్యక్తి
చదువు ధన్యమైనట్టే!
రాసిన రచనేదైనా
చరితార్థమైనమైనట్లే!!