అహాం
అహాం


అహాం అహాం ఎటు చూడు అహాం
అహాం అహాం ఎమి చూసి ఈ అహాం
అహాం అహాం అద్దంలొ చూడు నీ అహాం
నవ్వుతొంది నిన్ను చూసి నీ అహాం
అహాం అహాం ఎమిటి ఈ అహాం
రుపాయి బానిసై వొటుని అమ్మెసిందే నీ అహాం
కులం కుంపట్లొ కూరలు లెవే అని అడిగింది అహాం
నవ్వుతొంది నిన్ను చూసి నీ అహాం
అహాం అహాం ఎందుకి అహాం
తల్లి ప్రేమని మరపించెది కాదు అహాం
దేశభక్తి డాలర్కి తాకట్టు పెట్టెది కాదు అహాం
ఎదగడం నెర్చుకొమంది నీ అహాం
అహాం అహాం మరచి నీ అహాం
కులాల కంపుకి పాడు అంతం
చెయ్యి కలపి తొటివారికి చెయ్యి సాయం
ఆ రొజు బానిసవ్తుంది నీకు నీ అహాం
అహాం అహాం ఇంతెనా ఈ అహాం
తల్లి ప్రేమ ముందు ఎంతది ఈ అహాం
దేశం మెచ్చెది కాదా నీ అహాం
ఆ రోజు ప్రపంచమే అంతుంది నీకు దాసొహం