ఓ శీనయ్య.
ఓ శీనయ్య.
అగిపెట్టె బగ్గుమన
పెళ్ళమె గుర్ర చూడ
సిగ్గరెతులు కాదే
మంట కోరే వంట పొయ్యా
అని సైగ చేసి
అన్నపు గిన్నె గరిటి తిప్పి
పప్పులొ తిరగమాత కలిపి
కడిగిన క్యారెజి డభాలొ లంచు నింపి
మేకపు పూసిన పెళ్ళముని ఆఫిసుకు సాగనంపి
తలుపు వేసాక కదా
హౌస్ హుస్బెండు సిగ్గరెతు పొగలు చిమ్మెది
అంతేగా అంతేగా కలియుగపు భర్త పరపతి
ఓ శీనయ్య.