STORYMIRROR

Saikiran Ippili

Comedy

3  

Saikiran Ippili

Comedy

కరోనా వైరస్

కరోనా వైరస్

1 min
1.9K

ప్రభాలిస్తున్న కరోనా వైరస్,

మన ఆరోగ్యం ఇంకా మైనస్,

పాముల ప్రతాపాల ప్యాలస్,

భ్రమతో బ్రాంతి ఈ కేర్లెస్,

అవగానే అవసరమైన అవేర్నెస్,

నియమాలు ,సూచనలు ప్రైమరీ సెన్సెస్,

అత్య అవసరం హెల్త్ సర్వీసెస్,

పరిశుభ్రం పరిసరం క్లీన్లి ప్రాక్టీసెస్,

ముందు జాగ్రత్తలు ఫియర్ లెస్,

వాడద్దు అన్న వాంటెడ్ కన్సూమల్స్,

ఆనందం ఆరోగ్యం మనదే ఆక్సిస్బుల్ సక్సెస్.



Rate this content
Log in

Similar telugu poem from Comedy