STORYMIRROR

Dinakar Reddy

Abstract Comedy Drama

4  

Dinakar Reddy

Abstract Comedy Drama

బతికుంటే బలుసాకు

బతికుంటే బలుసాకు

1 min
378

ఏంట్రా బాబు

అలా ఉన్నావు

ఎలా ఉన్నాను?

అదే నువ్వు మానేసిన కంపెనీలో ఇంక్రిమెంట్ వేసినట్టు

నువ్వు వదిలివేసిన జాబ్ పర్మనెంట్ అయినట్టు

అదో మాదిరిగా

దరిద్రానికి ఎంబ్లంలా

ఏంట్రా అది

బతికుంటే బలుసాకు తినొచ్చు 

ఆ అదే బలుసాకు కోసమే వెతుకుతున్నారా..

#SMBoss


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract