నీటి బిందువులు
నీటి బిందువులు
1 min
23.5K
నీటి బిందువులు,
రేయంత అణువణువు తడి వేసిన వర్షపు కేరింతలు,
ఆత్మీయ కౌగిలింతలు,
తీపి గుర్తులు,
పువ్వు పైన ఉన్న నీటి జల్లులు,
కమ్మిన మబ్బులు,
పడుతున్న వర్షపు చినుకులు,
దాంతో రానున్న ఉరుములు,
వర్షం లో ఆడుతున్న బిందువు,
బిందువు చాలా మృదువు,
చినుకులతో నిండి ఉన్న చెరువు,
జీవితానికి అది పెద్ద గురువు,
దాంట్లో కప్పలు వేస్తాయి దరువు,
అందరికీ అదే ఆదరు.
.